సినీ నటుడు సంపూర్ణేష్ బాబు పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడు.తన భార్య, పిల్లలతో కారులో ప్రయాణిస్తుండగా, ఆర్టీసీ బస్సు ఆయన కారుని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో సంపూర్ణేష్, ఆయన భార్య, కూతురికి స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తుంది.సిద్ధిపేట కొత్త బస్టాండ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.స్థానికులు పోలీసులకి సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు ఘటనా స్థలికి చేరుకొని సంపూ ఫ్యామిలీని ఆసుపత్రికి తరలించారు.
తెలుగు హీరో కి తృటిలో తప్పిన పెను ప్రమాదం
తెలుగు హీరో కి తృటిలో తప్పిన పెను ప్రమాదం