చెన్నెలో ముగిసిన శరత్ బాబు అంత్యక్రియలు

-

సీనియర్ నటుడు శరత్ బాబు(Sarath Babu) అంత్యక్రియలు ముగిశాయి. చెన్నైలోని టీనగర్ శ్మశానవాటికలో ఆయన పార్థివదేహనికి సోదరుడు తలకొరివి పెట్టారు. ఇవాళ ఉదయం చెన్నై టీనగర్ లో ఉన్న ఆయన నివాసానికి భౌతికాయం తీసుకువచ్చారు. దీంతో తమిళ సినీ ప్రముఖులు రజనీకాంత్, సూర్య, సుహాసిని, రాధిక, శరత్ కుమార్ తదితరులు ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. శరత్ బాబు ఎప్పుడూ చిరునవ్వుతోనే కనిపించేవారని.. అద్భుతమైన పాత్రల్లో నటించారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపారు. కాగా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

- Advertisement -
Read Also: హీరోయిన్ డింపుల్ హయతి వీరంగం.. క్రిమినల్ కేసు నమోదు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...