సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఆ సీన్స్ తీసేశారట

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఆ సీన్స్ తీసేశారట

0
102

ఈ సంక్రాంతికి విడుదల అయిన చిత్రాల్లో సరిలేరు నీకెవ్వరు చిత్రం సూపర్ సక్సెస్ తో దూసుకుపోతోంది.. ఈ చిత్రంలో ప్రతీ సీన్ అద్బుతంగా ఉంది అని అంటున్నారు అభిమానులు.. చాలా రోజుల తర్వాత సంక్రాంతికి ప్రిన్స్ చిత్రం ఇంత సక్సెస్ అవడంతో పాత రికార్డులు అన్నీ చెరిగిపోతున్నాయి, ఇక అనిల్ రావిపూడి టేకింగ్ కథ స్క్రిన్ ప్లే దర్శకత్వానికి 100 కి 100 మార్కులు వేస్తున్నారు.

ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదలైంది. సినిమా ప్రేక్షకులను మెప్పించే ఎంటర్టైనర్గా ఉన్నప్పటికీ సినిమా వ్యవథి ఎక్కువైందనే విమర్శలు వచ్చాయి. అయితే ప్రిన్స్ అభిమానులు కూడా ఇదే అన్నారు ఈ లెంగ్త్ కరెక్ట్ గా ఉంటే ఇంకా బాగుండేది అనే టాక్ అయితే వినిపించింది.

దీంతో దర్శక నిర్మాతలు సినిమా వ్యవథిని ఎడిట్ చేశారని తాజాగా వార్తలు వస్తున్నాయి.. ప్రకాష్రాజ్ పోర్షన్, ట్రెయిన్ ఎపిసోడ్లో బండ్ల గణేష్ ఎపిసోడ్ సుబ్బరాజు, వెన్నెలకిషోర్ సీక్వెన్స్లను ఎడిట్ చేశారని, ఎడిటెడ్ వెర్షన్ శనివారం నుండి ప్రదర్శితమవుతుందని వార్తలు వస్తున్నాయి, అయితే ఇలాంటి వార్తలు చాలా వస్తాయి. కాని చిత్రయూనిట్ చెప్పేవరకూ నమ్మలేము కాని చిత్రయూనిట్ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలే