సరిలేరు నీకెవ్వరు సెన్సార్ టాక్ వచ్చేసింది ఇదే హైలెట్

సరిలేరు నీకెవ్వరు సెన్సార్ టాక్ వచ్చేసింది ఇదే హైలెట్

0
136

ప్రిన్స్ మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికి విడుదల కానుంది, ఇక సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు నాలుగు ఉన్నాయి.. అందులో మహేష్ బాబు చిత్రం కూడా ఒకటి., ఇప్పటికే సంక్రాంతి కోసం చాలా దియేటర్లు లాక్ చేశారు.అలాగే సినిమా కోసం సోషల్ మీడియాలో ప్రమోషన్ కూడా విపరీతంగా జరుగుతోంది.

ప్రతి సోమవారం మాస్ ఎంబీ పాటలతో పాటు రకరకాల మార్గాల్లో బోలెడంత ప్రచారం చేశారు. సోషల్ మీడియాల్లో సరిలేరు పోస్టర్లు.. టీజర్లు జెట్ స్పీడ్ తో దూసుకెళుతున్నాయి. మరోవైపు స్టార్లు మీడియా ఇంటరాక్షన్స్ తో సినిమా గురించి అభిప్రాయాలు చెబుతున్నారు

అయితే తాజాగా సినిమాపై సెన్సార్ రిపోర్ట్ వచ్చింది, దీనికి యుఎ సర్టిఫికెట్ ఇచ్చారు, ఇక జనవరి 11న సినిమా వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఇందులో విజయశాంతి ప్రిన్స్ మధ్య సీన్స్ చిత్రాలని హైలెట్ అవుతాయట, అలాగే ఆర్మీ క్యాంప్ సీన్స్ కర్నూల్ కొండారెడ్డి బురుజు దగ్గర యాక్షన్ ఎపిసోడ్స్ హైలైల్ గా నిలవనున్నాయట.