సర్కారు వారి పాటలో మహేష్ బాబు సిస్టర్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్…

సర్కారు వారి పాటలో మహేష్ బాబు సిస్టర్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్...

0
106

తెలుగు స్టార్ హీరో మహేష్ బాబు హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే… ఇప్పుడు తన నెక్ట్స్ మూవీని దర్శకుడు పరుశురాంతో చేస్తున్నారు… ఈ చిత్రానికి సర్కారు వారి పాట అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు… మహేష్ బాబు తల్లి బ్యాంక్ లో పని చేస్తుంది..

ఈ బ్యాంకులో మోసాలు జరిగుతాయి… ఆనెపాన్ని ఆమెపై పడుతోందట.. వాటిని సంస్కరించే నేపథ్యంలో రూపొందుతుందని సమాచారం… ఇందులో కథకు కీలకం అయిన హీరో సోదరి పాత్ర ఒకటి ఉందంట.

ఆ పాత్రకు బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ విద్యా బాలన్ నటిస్తే బాగుంటుందని దర్శక నిర్మాతలు భాస్తున్నారట.. కథకు ఎక్కువ ప్రధాన్యత ఉండటంలో ఆమెకు ఈ కథను చిత్ర యూనిట్ వివరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి…