సిక్రెట్ ఫోటో విడుదలపై హర్ట్ అయిన రిచా

సిక్రెట్ ఫోటో విడుదలపై హర్ట్ అయిన రిచా

0
92

ఎప్పుడో ఆరేళ్ల క్రితం టాలీవుడ్ కు టాటా చెప్పిన రీచా గంగోపాధ్యాయ్ ఉన్నట్లుండి సోషల్ మీడియాలో దర్శనం అయింది… ఇటీవలే ఈ ముద్దుగుమ్మ సీక్రెట్ గా ప్రేమ వివాహం చేసుకుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి…

అందుకు సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… దీంతో రిచా హర్ట్ అయింది… మాది అందరికి తెలిసిన ప్రేమ పెళ్ళిఅని తెలిపింది.. ఇరు కుటుంబాల్లో మా ప్రేమాయణం గురించి చెప్పి వివాహం చేసుకున్నామని చెప్పింది రిచా…

2015లో తాను వాషింగ్టన్ యూనివర్శిటీలో ఎంబీఏ చదువుతున్నప్పుడు జోనీని ప్రేమించానని తెలిపింది… 2019 జనవరిలో నిర్చితార్థం అయిందని తెలిపింది అటుపై సెప్టెంబర్ లో వివాహం చేసుకున్నామని తెలిపింది…

ఇండో అమెరికన్ స్టైల్లో నాలుగు రోజులు పెళ్ళివేడుకలు జరిగాయని తెలిపింది… రహస్యంగా పెళ్ళి చేసుకోలేదని తెలిపింది… ఇండస్ట్రీని వదిలేసి 10సంవత్సరాలు అయిన తనను గుర్తు పెట్టుకున్నందుకు ధన్యవాదాలని తెలిపింది…