శ్రీముఖి స్లిమ్ అవడానికి సీక్రెట్ ఇదేనా..??

-

Secret of behind anchor Sreemukhi weight loss: బుల్లితెర రాములమ్మ శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. అందం, సమయస్ఫూర్తితో టాప్ యాంకర్ గా రాణిస్తోంది ఈ బొద్దుగుమ్మ. కేవలం టెలివిజన్ షోస్ లోనే కాదు, సైమా లాంటి ఈవెంట్స్ లోనూ శ్రీముఖిని యాంకర్ గా తీసుకుంటున్నారంటే ఆమెకి ఎంతటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం రాములమ్మకు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

- Advertisement -

గత కొద్దిరోజులుగా శ్రీముఖి(anchor Sreemukhi) సన్నబడుతూ వస్తోంది. బొద్దుగా ముద్దుముద్దుగా కనిపించే శ్రీముఖి స్లిమ్ అయ్యి హాట్ హాట్ గా కనిపిస్తోంది. ఆమె వెయిట్ లాస్ అవడానికి అసలు సీక్రెట్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికే అని వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీముఖి కొన్నేళ్లుగా ఓ వ్యాపారవేత్త ప్రేమలో ఉందని, అతనిని పెళ్లి చేసుకోవడానికి పెద్దలు అంగీకరించారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. త్వరలోనే ప్రేమించినవాడిని పెళ్లాడబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీముఖి వెయిట్ లాస్ పై ఫోకస్ పెట్టిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...