రామ్ చరణ్ – ఎన్టీఆర్ కార్లు చూడండి -వీడియో వైరల్

see ram charan and ntr cars

0
91

ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ పూర్తి అయింది .రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా
ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. ఇక హైదరాబాద్ లోని శివార్లలో ఈ సినిమాకి సంబంధించి చివరి షెడ్యూల్ నిన్న పూర్తి చేశారు. చివరిరోజు షూటింగ్ కు హాజరయ్యారు ఎన్టీఆర్, రామ్ చరణ్.

ఇక షూటింగ్ పూర్తి అవ్వగానే ఇద్దరూ తమ కార్లలో వెళ్లారు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో. ఇటీవలే కొన్న రామ్ చరణ్ – ఇటీవలే కొన్న లాంబోర్ఘిని ఉరుస్ కారులో ఎన్టీఆర్ వెళ్లారు.
స్పోర్ట్స్ కారులో రామ్ చరణ్ వెళ్లారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరి మీరు ఆ వీడియో చూడండి