తెలుగు టాప్ డైరెక్టర్ ను డేటింగ్ కు పిలిచిన శ్రీరెడ్డి….

తెలుగు టాప్ డైరెక్టర్ ను డేటింగ్ కు పిలిచిన శ్రీరెడ్డి....

0
115

సౌత్ ఇండియా సినిమాల్లో పెద్దగా నటించనప్పటికీ స్టార్ హీరోయిన్ లేవెల్లో ఫేమ్ తెచ్చుకుంది… హీరోయిన్ శ్రీరెడ్డి… గతంలో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతాకాదు… ఏకంగా అర్థనగ్నంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వ్యతిరేకంగా నిరసణలు కూడా తెలిపింది…

ఇక అంతటితో ఆగలేదు… సోషల్ మీడియాను వేధికగా చేసుకుని వివాదాస్పద పోస్టులు పెడుతూ వివాదాల శ్రీ రెడ్డిగా గుర్తింపు తెచ్చుకుంది… ముఖ్యంగా దగ్గు బాటి హీరోలతో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ ఆయన అభిమానులను నాగబాబును నాచురల్ స్టార్ నాని రాంగోపాల్ వర్మాలపై ట్వీట్లు చేస్తూ ఉంటుంది శ్రీ…

అయితే ఇదే క్రమంలో శ్రీ రెడ్డికంటే వివాదాల విషయంలో ముందుగానే సవాసం చేసిన రామ్ గోపాల్ వర్మకు ఓపెన్ ఛాలెంజ్ విసిరింది… తనతో డేట్ కు రమ్మని ఆహ్వానిస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది… అంతటితో ఆగకుండా దీన్ని రాంగోపాల్ వర్మ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలని అని పోస్ట్ చేసింది…