సీఎం రిలీఫ్ ఫండ్ కు మన హీరోలు ఎవరు ఎంత ఇచ్చారో లిస్ట్ చూడండి

-

హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు నీట మునిగాయి. సామాన్యులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి,నీటితో ఇంట్లో ఉండలేకపోతున్నారు జనం.

- Advertisement -

ఈ సమయంలో ప్రభుత్వానికి అండగా తామూ ఉన్నామంటూ టాలీవుడ్ సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు టాలీవుడ్ ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు, మరి మన చిత్ర సీమ నుంచి ఎవరు ఎంత ఇచ్చారు అనేది చూద్దాం.

మెగాస్టార్ చిరంజీవి కోటిరూపాయలు
ప్రభాస్ కోటిరూపాయలు
మహేశ్బాబు కోటి రూపాయలు
నాగార్జున 50 లక్షలు
ఎన్టీఆర్ రూ.50 లక్షల
హీరో రామ్ రూ.25 లక్షల
హీరో విజయ్ దేవరకొండ పది లక్షల రూపాయలు
హారిక హాసిని బ్యానర్ 10 లక్షలు
డైరెక్టర్ త్రివిక్రమ్ 10 లక్షలు
డైరెక్టర్ అనీల్ రావిపూడి 5 లక్షలు
డైరెక్టర్ హరీశ్ శంకర్ ఐదు లక్షలు
బండ్ల గణేష్ రూ.5లక్షలు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...