మూడు రోజుల్లో 9 చిత్రాల విడుదల డేట్లు వచ్చాయి చూడండి

-

2020 ఏడాదిలో కరోనాతో అసలు 9 నెలలు సినిమాలు విడుదల కాలేదు.. తాజాగా సినిమా షూటింగులు జరుగుతున్నాయి.. అలాగే పలు సినిమాలు విడుదల తేదీలు అనౌన్స్ చేస్తున్నారు నిర్మాతలు.. తాజాగా ఇప్పుడు మూడు రోజుల్లో కొన్ని సినిమా యూనిట్లు తమ చిత్రాల విడుదల తేదీని ప్రకటిస్తున్నాయి.

- Advertisement -

ముఖ్యంగా పోటీ ఉండకుండా ఉండేందుకు అందరూ పక్కా ప్లాన్ తో రిలీజ్ చేస్తున్నారు… గత ఏడాది చాలా వరకూ చిత్ర సీమ నష్టపోయింది… ఈ ఏడాది అందుకే వరుసగా సినిమాలు విడుదల కానున్నాయి.. మరి తాజాగా విడుదల డేట్లు చెప్పిన చిత్రాలు చూద్దాం.

సీటీమార్ ఏప్రిల్ 2
విరాట పర్వం ఎప్రిల్ 30
గని: జులై 30
ఆచార్య సమ్మర్
పుష్పఆగస్ట్ 13
ఎఫ్ 3 ఆగస్ట్ 27
RRR: అక్టోబర్ 13
అన్నాత్తే నవంబర్ 4
సర్కారు వారి పాట సంక్రాంతి 2022

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...