టాలీవుడ్​లో మరో తీవ్ర విషాదం.. సీనియర్​ నటుడు చలపతిరావు కన్నుమూత

-

Senior Actor Chalapathi Rao dies of heart attack: ప్రముఖ నటుడు చలపతిరావు (78) హఠాన్మరణం చెందారు. ఆదివారం ఉదయం గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన సుమారు 1200కు పైగా చిత్రాల్లో నటించారు. చాలా సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి.. ప్రేక్షకుల మదిపై చలపతిరావు చెరగని ముద్ర వేశారు.
రెండు రోజుల క్రితమే సీనియర్‌ నటులు కైకాల సత్యనారాయణ మృతిచెందగా.. ఇప్పుడు చలపతిరావు ఆకస్మిక మరణంతో టాలీవుడ్‌ చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.

Read Also:

తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్: 581 పోస్టుల భ‌ర్తీకి TSPSC నోటిఫికేషన్ 

ఈ చిన్న పరిహారంతో సంపద పెరిగి దరిద్రం పరార్… 

సెహ్వాగ్ మేనల్లుడిని ఎంతకి కొన్నారో తెలుసా?

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...