Flash: షూటింగ్‏లో తీవ్రంగా గాయపడిన సీనియర్ హీరోయిన్..

0
99

అలనాటి సీనియర్ హీరోయిన్ టబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అప్పట్లో తెలుగు బడా హీరోలతో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఈ హీరోయిన్ అభిమానులు ఆందోళన పడవాల్సిన సంఘటన సినిమాసెట్స్ చోటుచేసుకుంది. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న బోలా సినిమాసెట్స్ లో నటి టబు ఫైట్ సీన్ కోసం స్టెంట్ చేస్తూ ఉండగా తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలో టబు నుదుటిపై అలాగే కంటిపైన గాయమైందని టాక్ వినిపిస్తుంది.