Breaking: టాలీవుడ్ సీనియర్ నటుడికి గాయాలు..ఆసుపత్రికి తరలింపు

0
86

టాలీవుడ్ సీనియర్ నటుడు నాజర్ గాయపడినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ లోని పోలీస్ అకాడమీలో షూటింగ్ చేస్తుండగా..గాయపడ్డట్లు తెలుస్తుంది. దీనితో నాజర్ ను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.