Breaking: సంచలన నిర్ణయం..రేపటి నుండి సమ్మె

0
87

సినీ కార్మికులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుండి సమ్మె చేస్తున్నట్టు ప్రకటించారు. వేతనాలు పెంచే వరకు షూటింగ్ లకు హాజరు కావొద్దని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రేపు ఫిల్మ్ ఫెడరేషన్ ముట్టడికి యూనియన్ సభ్యులు పిలుపునిచ్చారు.