Breaking news- సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం..ప్రముఖ నటుడి దారుణ హత్య

0
108

చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కర్నాటకలోని యువ సినీ నటుడు సతీష్‌ వజ్ర శనివారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. వజ్ర భార్య 3 నెలల కిందట.. ఆత్మహత్య చేసుకుంది. దీంతో తన అక్క ఆత్మహత్యకు వజ్రనే కారణమని భావించి బావమరిదే  దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేస్తున్నారు.