Breaking News- ప్రముఖ యాంకర్ అనసూయ ఇంట్లో తీవ్ర విషాదం

Serious tragedy in the house of the famous anchor, Cinnati

0
86

ప్రముఖ వ్యాఖ్యాత, సినీనటి అనసూయ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తండ్రి సుదర్శన్ రావు కస్బా అనారోగ్యంతో కన్నుమూశారు. 63 ఏళ్ల సుదర్శన్ రావు కొంతకాలం నుంచి క్యాన్సర్​తో పోరాడుతున్నారు. చికిత్స పొందుతున్న క్రమంలో తార్నాకలోని నివాసంలో సుదర్శన్ రావు తుదిశ్వాస విడిచారు.