శంకర్ రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ ఆమేనా

శంకర్ రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ ఆమేనా

0
80

దర్శకుడు శంకర్ మన దేశీయ చలన చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు, అంతేకాదు ఆయన కు సౌత్ ఇండియాలో ఎంతో క్రేజ్ ఉంది, ఆయన సినిమాలు సమాజంలో చాలా విషయాలను ఆలోచించేవిగా ఉంటాయి, ఇక అనేక మంది హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి సిద్దంగా ఉంటారు..

 

అయితే ఆయన సినిమాల్లో కొత్త ట్రెండ్ తీసుకువచ్చారు అనే చెప్పాలి…. ఇక తెలుగులో నేరుగా ఆయన ఓ సినిమా చేయనున్నారు, రామ్ చరణ్ తో ఆయన సినిమా ప్లాన్ చేశారు, . ఈ పాన్ ఇండియా సినిమాను తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేయనున్నారు.

 

 

ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నాడని అంటున్నారు. అయితే ఇందులో చాలా మంది సీనియర్ నటులు కూడా నటిస్తారు అని టాక్ వినిపిస్తోంది, అంతేకాదు ఈ సినిమాలో అందాల తార

కైరా అద్వానీని కథానాయికగా ఎంపిక చేసే ఛాన్స్ ఉందనే టాక్ వచ్చింది, ఇక ఆచార్య ఆర్ ఆర్ ఆర్ సినిమాలు పూర్తి అయ్యాక ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.