షకీలా కుమార్తె ఎవరో తెలుసా ఆమె ఏం చేస్తుందంటే 

-

శృంగార తార షకీలా అంటే తెలియని వారు ఉండరు, గతంలో ఆమె సినిమా వస్తోంది అంటే పెద్ద హీరోల సినిమాలు కూడా వాయిదా వేసుకునేవారు.. సౌత్ ఇండియాలో ఆమెకి ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు, ఇక భారీ రెమ్యునరేషన్ కూడా ఆమె అందుకున్నారు… ఆమె సినిమా చూసేందుకు యువకులు పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చేవారు.. ఆమె నటించిన ప్రతి చిత్రం నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కాసులు కురిపించేవట.
కాని తర్వాత ఆమెకి అవకాశాలు తగ్గాయి… ఇప్పుడు చిన్న చిన్న రోల్స్ మాత్రమే చేసుకుంటున్నారు. ఇక ఆమె గురించి చెప్పుకోవాలి అంటే ఎవరైనా సమస్య అని వస్తే వారికి వెంటనే సాయం చేసే మంచి మనసు ఆమెది… అయితే ఆమె జీవితంలో వివాహం చేసుకోలేదు… ఆమె తాజాగా తమిళ బుల్లితెరపై ప్రసారమవుతున్న కుక్ విత్ కోమలిలో కంటెస్టెంట్గా
వచ్చారు. తన కుమార్తెని పరిచయం చేశారు.
ఆమె వివాహం చేసుకోకపోయినా  కొన్ని సంవత్సరాల క్రితం షకీలా.. మిల్ల అనే ట్రాన్స్జండర్ అమ్మాయిని దత్తతగా తీసుకొని పెంచారు.  ఇక ఆమెని సొంత కూతురిలా పెంచుతున్నారు… నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మిల్ల ఎంతో సపోర్ట్ చేసింది అని తెలిపారు… మిల్లా కాస్ట్యూమ్ డిజైనర్గా బిజీగాఉన్నారు. అలాగే మోడల్ గా చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...