శంకర్ దాదా MBBS ఈ చిన్న కుర్రాడు ఎవరో తెలుసా

-

శంకర్ దాదా MBBS ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటన అద్భుతం అనే చెప్పాలి.. సూపర్ హిట్ సినిమాగా నిలిచింది.. 100 రోజులు పైనే ఆడింది పలు సెంటర్లలో.. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ మంచి కాన్సెప్ట్ అనే చెప్పాలి, అయితే ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ గురించి కచ్చితంగా చెప్పుకోవాలి.

- Advertisement -

శ్రీ రామచంద్రమూర్తి అంటూ అందమైన పేరుతో అంతకంటే ముద్దుగా ఉండే మొహంతో అందర్నీ ఆకట్టుకున్నాడు ఓ చిన్న పిల్లాడు, ఎలాంటి మాటలు ఉండవు కాని అతని చూపుకి అందరూ ఫిదా అయ్యారు, ఈ కుర్రాడు మెగా కుర్రాడే అని ఎవరికి తెలియదు, మరి అతను ఎవరో తెలుసా..మెగాస్టార్ చిరంజీవి చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్.

స్వయానా సాయి ధరమ్ తేజ్ తమ్ముడు. ప్రస్తుతం ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు వైష్ణవ్. ఇక ఆనాడు చిరంజీవి సినిమాలో నటించాడు, మంచి పేరు వచ్చింది, ఇప్పుడు ఉప్పెనతో మన ముందుకు వస్తున్నాడు, అలాగే దర్శకుడు క్రిష్ తో సెకండ్ సినిమా చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...