శర్వానంద్ సమంత 96 సినిమా రిలీడ్ డేట్ వచ్చేసింది

శర్వానంద్ సమంత 96 సినిమా రిలీడ్ డేట్ వచ్చేసింది

0
148

తమిళంలో వచ్చిన 96 ఈ సినిమా సూపర్ హిట్ అయింది.. అప్పుడు ఈ సినిమాకి తెలుగు హక్కుల కోసం చాలా మంది ప్రయత్నించారు.. అయితే చివరకు దిల్ రాజు దీనిని దక్కించుకున్నారు, అయితే ఈ సినిమాని శర్వానంద్ సమంత జంటగా తెలుగులో నిర్మించారు దిల్ రాజు.

ఇక తమిళ సినిమాను తెరకెక్కించిన ప్రేమ్ కుమారే తెలుగులో ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించారు. సినిమాకి సంబంధించి షూటింగ్ కూడా చాలా వేగంగా జరుపుకుంది.. అయితే ఎప్పుడు ఈ సినిమా విడుదల అవుతుంది అని అందరూ ఎదురుచూశారు..తాజాగా విడుదల డేట్ ఫిక్స్ చేశారు.

ఫిబ్రవరి 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ముందుగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ రోజున వరల్డ్ ఫేమస్ లవర్ ఉండటంతో, వారం రోజుల ముందుగానే విడుదల చేస్తున్నారు. మరి సమంత నటన శర్వానంద్ నటన ఈ సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి తమిళ్ లో ఒకే మరి తెలుగులో ఎలా ఉంటుందో చూడాలో.