శేఖర్ మాస్టన్ అన్న మాటలకు సంచలన కామెంట్స్ చేసిన సోనూసూద్…

శేఖర్ మాస్టన్ అన్న మాటలకు సంచలన కామెంట్స్ చేసిన సోనూసూద్...

0
101

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు… అయితే వారిని వారివారి ప్రాంతాలకు చేర్చేందు కావాల్సిన బస్సులు ట్రైన్లను ఏర్పాటు చేశారు బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్… అంతేకాదు కష్టాల్లో ఉన్న వారికి సహాయం కూడా చేశారు… ఆన్ లైన్ క్లాసులకు పిల్లలకు మొబైల్ ఫోన్ లను కూడా అందించారు… ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరు ఎలాంటి కష్టాల్లో ఉన్నా కూడా ఆ సమాచారం ఆయన దగ్గరకు చేరితే దానిపై స్పందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు సోనూసూద్…

తాజాగా ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించిన ప్రోగ్రామ్ ల్ సోనూసూద్ పాల్గొన్నారు… శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ రోడ్డు పక్కన యాచకులకు 10 రూపాయలు సాయం చేస్తే దేవుడని అంటారని అలాంటిది చాలా మందికి సోనూసూద్ సాయం చేశాడని ఆయనను ఏ మనాలని అన్నారు… అందుకు సోనూ స్పందిస్తూ తనను దేవునితో పోల్చడం సరికాదని అన్నారు…

తాను కూడా అందరిలాగా సాధారమైన వ్యక్తినని అన్నారు … తన ప్రాణం ఉన్నంతవరకు వీలైనంత వరకు సహాయం చేస్తూనే ఉంటానని అన్నారు… తన తల్లి ఫ్రొఫిసర్ అని వృత్తి రిత్య తన తల్లి వివిధ ప్రాంతాలకు వెళ్లేదని ఎంతో మంది చిన్నారులను ఆమె చేరదీసిందని అన్నారు… వారికి ఫీజులు కూడా కట్టిందని చెప్పారు