డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు షాకింగ్ న్యూస్

0
81

సంక్రాంతి బరిలో నిలిచిన పెద్ద సినిమాలు ఒక్కొక్కటి వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే బీమ్లానాయక్, RRR సినిమాలు వాయిదా పడగా తాజాగా డార్లింగ్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ విషయంలోనూ అభిమానులు అనుకున్నదే జరిగింది. ఒమిక్రాన్ వల్ల ఏర్పడిన ఆంక్షలు, పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేత వల్ల రాధేశ్యామ్ సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తెలిపారు. కొత్త రిలీజ్ డేట్ త్వరలో చెబుతామని ప్రకటించింది.