సిద్ద ఆగయా..ఆచార్యపై అంచనాలను పెంచేసిన టీజర్

Sidda Aagaya..Teaser that raised expectations on Acharya

0
80

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం. రామ్‌ చరణ్‌ తండ్రి చిరంజీవితో కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై ఎక్కడలేని అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్​ను వేవవంతం చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా సిద్ధ పాత్రకు సంబంధించిన చిత్ర టీజర్​ను రిలీజ్​ చేసింది చిత్రబృందం. ఇందులో చరణ్​ లుక్స్​ అదిరిపోయాయి.

https://www.youtube.com/watch?v=5vcdMXJQebk&feature=emb_title