సింగర్ గీత భర్తకు ఎక్కడో కాలింది….

సింగర్ గీత భర్తకు ఎక్కడో కాలింది....

0
82

సింగర్ గీతా మాధురి భర్త నందు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం బోమ్మ బ్లాక్ బస్టర్ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదల అయిన సంగతి తెలిసిందే… విరాఠ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రం విజయీభవ ఆర్ట్స్ పై ప్రవీణ్ పగడాల బోసుబాబు ఆనంద్ రెడ్డి మనోహర్ రెడ్డి నిర్మిస్తున్నారు….

తాజాగా ఈ చిత్రం పై ఒక నెటిజన్ విమర్శలు చేయడంతో నందుకు ఎక్కడో కాలింది… సినిమా విడుదల చేయండి బ్రో దాన్ని చూసి చస్తాం ఏదో పెద్ద సూపర్ స్టార్ లా ఆప్డేట్ పోస్టులు ఎందుకు టైబొక్కా ని అని అన్నాడు…

దీనిపై నందు స్పందించాడు… నీలాంటివాళ్లే వచ్చి బంధుప్రీతి తొక్కా అంటూ మాట్లాడతారు… బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వారికి సపోర్ట్ చేయాలి అని పోస్టులు పెడుతుంటారు… సూసైడ్ చేసుకుంటే తప్పా బ్యాక్ గ్రౌండ్ లేని వాడికి సపోర్ట్ చేయని మీలాంటి బ్యాచ్ కు దండం అని అన్నారు…