పెళ్లి ఎప్పుడు ఉండచ్చో క్లారిటీ ఇచ్చిన సింగర్ సునీత

-

టాలీవుడ్ సింగర్ సునీత రెండో వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే… ఇటీవల ఈ విషయం తెలియచేశారు సునీత, అయితే డిజిటల్ మీడియాలో దూసుకుపోతున్న…వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో సునీత ఎంగేజ్ మెంట్ జరిగింది, ఇక ఆమె వివాహం గురించి రెండు నెలలుగా అనేక వార్తలు వినిపించాయి.

- Advertisement -

అయితే వీరి వివాహం డిసెంబరు లో జరుగుతుంది అని వార్తలు వినిపించాయి, కాని ఈ నెల వివాహం కాదు అని తెలుస్తోంది, తాజాగా ఆమె వివాహం గురించి మీడియా ప్రశ్నిస్తే ఓ సమాధానం చెప్పారు.హైదరాబాదులోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం ముఖ్య అతిథులుగా హీరోయిన్లు రాశీఖన్నా, అనుపమ పరమేశ్వరన్ లతో కలిసి సునీత కూడా వచ్చారు.

పెళ్లి గురించి మీడియా ఆమెని అడిగింది. తనది పెళ్లి కాదని… రెండు కుటుంబాల కలయిక అని అన్నారు. జనవరిలో పెళ్లి ఉండొచ్చా? అనే ప్రశ్నకు బదులుగా ఉండొచ్చని చెప్పారు. ఇక సునీతకు సోషల్ మీడియా వేదికగా లక్షలాది మంది అభిమానుల బెస్ట్ విషెస్ అందచేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...