Breaking News- సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు

0
108

శివశంకర్ మాస్టర్ మరణించిన విషయం మరువకముందే..మరో సినీ ప్రముఖుడు కన్నుమూశారు. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి(66) మృతిచెందారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు.   నవంబర్ 24న న్యూమోనియోతో ఇబ్బందిపడుతూ సిరివెన్నెల సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చేరారు.