సమంతను పెళ్లికూతురిగా చూసేసరికి కన్నీళ్లు వచ్చేశాయి:శోభిత

-

యంగ్ హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల(Sobhita dhulipala) తాజాగా సమంత(Samantha)పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. సమంతను పెళ్లి కూతురిగా చూసి భావోద్వేగానికి గురయ్యాను అని తెలిపింది. సమంత అంటే హీరోయిన్ కాదండి.. ఆమె సోదరి పేరు కూడా సమంతనే. విశాఖపట్నంలో జరిగిన తన సోదరి సమంత పెళ్లి వేడుకల్లో శోభితా పాల్గొంది. మెహందీ, సంగీత్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సోదరి సమంతను పెళ్లి కుమార్తె గెటప్ లో చూసి ఎమోషనల్ అయ్యానని.. ఆనందంతో కన్నీళ్లు వచ్చేశాయని పోస్ట్ చేసింది. సంగీత్ ఎంతో ఘనంగా జరిగిందని.. బంధువులు, స్నేహితులతో కలిసి డ్యాన్స్ వేయడం సరదాగా ఉందని వ్యాఖ్యానించింది. కాగా ఇటీవలే హీరోయిన్ సమంత మాజీ భర్త నాగచైతన్య(Naga chaitanya)తో శోభితా(Sobhita dhulipala) కలిసి ఉన్న ఫోటో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో చైతో ఆమె డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

- Advertisement -
Read Also: పరగడుపునే నీళ్లు తాగడానికి 5 కారణాలు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...