సోహైల్ దివి, మెహబూబ్ కి బంపర్ ఆఫర్లు ఇచ్చిన చిరంజీవి

-

మెగాస్టార్ చిరంజీవి ఏం చేసినా ఆయన ఓ రేంజ్ లో చేస్తారు, గుప్తదానాలు సాయాలు ఇలా చెప్పుకుంటూ పోతే టాలీవుడ్ లో అగ్రహీరో అనే పేరుకి తగ్గేట్లే ఆయన పని ఉంటుంది .. అందుకే ఆయన టాలీవుడ్ కి బిగ్ బాస్ బిగ్ బ్రదర్ అనే చెప్పాలి, ఆయన ఏ సినిమా వేడుకలకు పిలిచినా వెళతారు వారిని విష్ చేస్తారు..

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున. బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే సాక్షిగా కంటెస్టెంట్ల ఆశయాలకు మద్దతు తెలుపుతూ వారికి సాయం చేశారు. తనదైన శైలిలో కంటెస్టెంట్ల గురించి ఆయన మాట్లాడారు, ఇక సోహైల్ కి కూడా తాను ఏం చేయమన్నా చేస్తాను అన్నారు,

తను తీయబోయే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్కు రావాలని ఆహ్వానించాడు సోహైల్ . ఈ సమయంలో చిరు ఏకంగా అతడి సినిమాలో నటిస్తానని హామీ కూడా ఇచ్చారు, అంతేకాదు పది లక్షల రూపాయలు మెహబూబ్ కు ఇచ్చి నువ్వు ఈ నగదు తీసుకుని నువ్వు చేస్తాను అన్న సాయం చేయ్ అని తెలిపారు, నిన్ను చూస్తుంటే నాకు నా చిన్నతనంలో ఎలా ఉన్నానో అలా కసి తపన నీలో కనిపించింది అని తెలిపారు చిరు..

ఇక దివికి తన నెక్ట్స్ సినిమాలో అవకాశం కూడా ఇచ్చారు.. వచ్చే ఏడాది మనం ఇద్దరూ సినిమా షూటింగ్ లో కలుసుకుంటాం అని తెలిపారు చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట: ఆ అధికారులపై సీఎం సీరియస్ యాక్షన్

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని,...

Mohan Babu | మోహన్ బాబుకి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం

ప్రముఖ నటుడు మోహన్‌బాబు(Mohan Babu)కి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం లభించింది....