బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో భారీ రెమ్యునరేషన్ పొందిన సోహెల్ – ఎంతంటే

-

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో అందరి కంటే మంచి ఫేమ్ సంపాదించింది సయ్యద్ సోహెల్ రియాన్ అనే చెప్పాలి.. కథ వేరుంటది అంటూ నిజంగా కథే మార్చేశాడు..సినిమాలు, సీరియళ్లలో నటించినప్పటికీ.. పెద్దగా గుర్తింపు రాలేదు.ఇక బిగ్ బాస్ హౌస్ లో మాత్రం మంచి పేరు వచ్చింది.106 రోజుల పాటు హౌస్ లో అందరితో బాగా ఉండి టాస్క్ లు ఆడి త్యాగాలు చేసి ఫ్రెండ్ షిప్ కోసం ఎంతో చేసి సోహెల్ మంచి ఫేమ్ పొందాడు.

- Advertisement -

అయితే ఫినాలేలో బిగ్ బాస్ ఇచ్చిన రూ. 25 లక్షల ఆఫర్కు ఒకే చెప్పాడు.. ఇక అభిజిత్ కంటే అతనికే ఎక్కువ రెమ్యునరేషన్ వచ్చింది అని వార్తలు వినిపిస్తున్నాయి.. దాదాపు 25 లక్షలతో పాటు రోజుకి అతనికి బిగ్ బాస్ రెమ్యునరేషన్ 25 వేల రూపాయలు అని అంటున్నారు.

105 రోజుల పాటు కొనసాగాడు హౌస్ లో. అతడు రోజుకు రూ. 25 వేలు చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తంగా షోలో ఉన్నందుకు రూ. 26 లక్షల 25 వేలు రెమ్యూనరేషన్గా వచ్చిందని ఫ్రైజ్ మనీ 25 లక్షలు అలాగే నాగ్ ఇచ్చిన 10 లక్షలు కలిపి మొత్తం రూ. 61 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

GV Reddy | ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా..

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి(GV Reddy) రాజీనామా...

Delhi Assembly | ఖాళీ ఖజానా కాదు.. ఢిల్లీ అసెంబ్లీ తొలిరోజే రగడ

ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi...