సొంతంగా విమానం కొనడానికి సిద్దమైన తెలుగు అగ్రహీరో

సొంతంగా విమానం కొనడానికి సిద్దమైన తెలుగు అగ్రహీరో

0
91

ఈ మధ్య సినిమా హీరోలు చాలా మంది కొత్త కొత్త వ్యాపారాల్లోకి అడుగు పెడుతున్నారు, సినిమాలు వ్యాపారాలు థియేటర్ బిజినెస్ నిర్మాతలుగా ఇలా పలు వ్యాపారాలు చేస్తున్నారు, అయితే టాలీవుడ్ లో బిజినెస్ చేయడంలో ఆ హీరో తర్వాతే ఎవరైనా, స్టూడియో నుంచి నిర్మాతగా పలు వ్యాపారాలు ఆయనకు ఉన్నాయి, ఆయన సొంతంగా థియేటర్ బిజినెస్ లోకి అడుగు పెడుతున్నారు.

ఆయన తాజాగా ఓ సొంత ప్లైట్ కొనాలి అని భావిస్తున్నారట, తెలుగు హీరోల్లో ఆయనే మొదటి వాడు అవుతారు సొంతంగా ప్లైట్ కొంటే…చేతి నిండా డబ్బులు ఉండటంతో ఇపుడు సొంత చార్టెట్ ఫ్లైట్ను కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఆయన వాడని కొన్ని రోజుల్లో ఈ ఛార్టెట్ ఫ్లైట్ను అద్దెకు ఇచ్చే ఆలోచనలో ఆహీరో ఉన్నట్టు సమాచారం. ఇక సెప్టెంబర్ లోపు ఈ విమానం కొనుగోలుకు ఆయన చూస్తున్నారు అని తెలుస్తోంది.