సోనూసూద్ తెలుగులో న‌టించిన టాప్ హిట్ చిత్రాలు ఇవే

సోనూసూద్ తెలుగులో న‌టించిన టాప్ హిట్ చిత్రాలు ఇవే

0
108

సోనూసూద్ ఇప్పుడు ఎక్క‌డ విన్నా అత‌ని పేరు వినిపిస్తోంది, ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో అత‌ను రీల్ హీరో నుంచి రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు, పేద‌ల‌కు సాయం కూడా అలాగే చేస్తున్నారు ఆయ‌న‌, అయితే ఆయ‌న తెలుగ‌లో ప‌లు సూప‌ర్ హిట్ చిత్రాలు చేశారు, మ‌రి ఆ చిత్రాలు ఏమిటో చూద్దాం

అల్లుడు అదుర్స్ ఆన్ సెట్స్ (2020)
సీత (2019)
అబినేత్రి (2016)
ఆగడు (2014)
జులాయి (2012)
ఊ కొడతారా ఉలిక్కి పడతారా (2011)
తీన్ మార్ (2011)
కందిరీగ (2011)
దూకుడు (2011)
శక్తి (2011)
అరుంధతి (2009)
ఆంజనేయులు (2009)
ఏక్ నిరంజన్ (2009)
నేనే ముఖ్యమంత్రినైతే (2009)
మిస్టర్ మేధావి (2008)
అశోక్ (సినిమా) (2006)
చంద్రముఖి (2005)
అతడు (2005)
సూపర్ (సినిమా) (2005)
అమ్మాయిలు అబ్బాయిలు (2003)
హాండ్స‌ప్ (2000)