సౌందర్యతో నాకు ఎఫైర్ ఉండేది.. జగపతి బాబు…

సౌందర్యతో నాకు ఎఫైర్ ఉండేది.. జగపతి బాబు...

0
106

దివంగత నటి సౌందర్య గురించి తెలియని వారు ఉండరు… దక్షిణాదిలో అప్పటి అగ్రహీరోలందరితో నటించి టాప్ హీరోయిన్ గా నిలిచారు… అంతేకాదు అప్పట్లో జగపతిబాబు అలాగే సౌందర్యలది హిట్ పెయిర్ గా చెప్పుకునే వారు….

అంతేకాదు వీరిద్దరి మధ్య ఎఫైర్ కొనసాగినట్లు రూమర్లు వచ్చాయి… అయితే దీనిగురించి హీరో జగపతి బాబు క్లారిటీ ఇచ్చారు… ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… తనకు సౌందర్యతో ఎఫైర్ ఉందని అన్నారు..

తన దృష్టిలో ఎఫైర్ అంటే మంచి సంబంధం అని అర్థం అని తెలిపారు… నాకు సౌందర్య సోదరుడితో మంచి అనుబంధం ఉందని అన్నారు.. దీంతో నేను సౌందర్య ఇంటికి అలాగే సౌందర్య మాఇంటికి వచ్చేదని చెప్పారు..