ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం తెలుగులో పాడిన టాప్ సాంగ్స్ ఇవే

ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం తెలుగులో పాడిన టాప్ సాంగ్స్ ఇవే

0
156

పద్మశ్రీ ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం ఈయన పేరు చెబితే దేశంలో ఎవరైనా తెలుసు అంటారు.. దాదాపు వేలాది పాటలు పాడారు ఆయన, తెలుగు తమిళం ఇలా ఒకటా రెండా అనేక భాషల్లో ఆయన పాటలు పాడారు, వందల చిత్రాలు వేలాది పాటలు ఆయన గాత్రం నుంచి వచ్చినవే.

లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ పద్మశ్రీ ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం ఐదు దశాబ్దాల కాలంలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి 16 భాషలలో సుమారు 40,000 పాటలు పాడారు అంటే అది ఓ చరిత్ర.. తెలుగులో ఇది ఓ రికార్డు.. ఇలాంటి రికార్డు మరెవ్వరూ బీట్ చేయలేరు అనే చెప్పాలి, మరి తెలుగులో ఆయన పాడిన పాటలు అన్నీ హిట్ అనే చెప్పాలి.. మరి సూపర్ హిట్ సాంగ్స్ చూద్దాం.

అన్వేషణ- కీరవాణి చిలకలా
అభిలాష- యురేఖ నవ్వింది మల్లెచెండు
మంచి మనసులు- జాబిల్లో కోసం
ఇంద్రుడు చంద్రుడు-లాలిజో లాలిజో
ఆలాపన- ఆవేశమంత
అభినందన – ప్రేమ లేదని సాంగ్
ప్రేమ – ప్రియతమా నా హృదయమా
రుద్రవీణ- తరలిరాదా తనే వసంతం
మహర్షి- మాటరాని మౌనమిది
గీతాంజలి- ఓ పాప లాలి