Devara | Jr. NTR ‘దేవర’ సినిమా అప్‌డేట్

-

జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) – కొరటాల శివ(Koratala Siva) కాంబినేషన్‌లో వస్తోన్న ప్రతిష్టాత్మకంగా  చిత్రం దేవర(Devara). ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కల్యాణ్ రామ్(Kalyan Ram) నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్రబృందం ఓ కీలక అప్‌డేట్ ఇచ్చింది.

- Advertisement -

ప్రతి మనిషిలో భయం ఉండాలి? తప్పు చేసిన ప్రతి ఒక్కడు భయపడాలి.. లేకపోతే ఆ భయాన్ని పరిచయం చేయడానికి ఒకరు వస్తాడు అంటూ దర్శకుడు కొరటాల శివ వాయిస్‌తో ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో సినిమాపై హైప్ పెంచింది. కాగా, ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ఈ చిత్రాన్ని(Devara) ఐదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Read Also: వర్షానికి వేడిగా సూప్ తాగాలనుందా.. హెల్తీ అండ్ టేస్టీ ‘గంజి’ ట్రై చేయండి..!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...