పవన్ నువ్వు నన్నేమి పీకలేవు శ్రీరెడ్డి

పవన్ నువ్వు నన్నేమి పీకలేవు శ్రీరెడ్డి

0
85

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అలాగే ఆయన ఫ్యాన్స్ పై శ్రీ రెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు… ప్రస్తుతం శ్రీరెడ్డి భవాని మాలలో ఉంది… పవన్ కళ్యాణ్ సీఎం కాదు కాదా సర్పంచ్ గా కూడా గెలవలేడని ఎద్దేవా చేసింది…

అమ్మయిని కడుపు చేసే నువ్వు అమ్మాయిని గౌరవించని నువ్వు వెయ్యి మందిని వెనకేసుకుని వారి చేత మొరించే నన్నేమి పీకలేవు అని శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు… ఇప్పటికీ తన ఇల్లు హైదరాబాద్ లో ఉందని అక్కడికి వస్తుంటానని చెప్పారు…

ఏం పీకుతావురా నువ్వు అని హెచ్చరించింది శ్రీరెడ్డి… ఆడవాళ్ల జీవితాలతో ఆడుకున్న నీకు మా జగన్మోహన్ రెడ్డిని అనే హక్కు లేదని ఆరోపించింది… ఆడవాళ్ల ఉసురు నీకు తప్పకుండా తగులుతుందని శ్రీ రెడ్డి హెచ్చరించింది… మీ అన్నయ్య చిరంజీవో లేకపోతే పవన్ కళ్యాన్ లేకపోతే బొచ్చుగాడు నాగబాబో నీ వెనకాల ఉన్న పావలా కుక్కలు నన్నేమీ చేయలేరని అన్నారు….