మరో స్టార్ హీరో పరువు తీసేసిన శ్రీరెడ్డి

మరో స్టార్ హీరో పరువు తీసేసిన శ్రీరెడ్డి

0
103

శ్రీ రెడ్డి టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన నటి.. అయితే ఆమెపై ఎన్నో విమర్శలు ఆరోపణలు వచ్చినా ,అన్నింటిని భరించి ఎదురు నిలిచింది.. టాలీవుడ్ లో కామరాజులు మధన మోహన రాజులు అమ్మాయి కనిపిస్తే వదలని రసరాజుల జీవితాలు బయటపెట్టింది. ఒకరా ఇద్దరా చాలా మంది ఆమెని మోసం చేశారు, ఇక పవన్ కల్యాణ్ అంశంతో మరింత ఆమె పేరు మార్మోగిపోయింది.

ఇటీవలే ఉదయనిధి పై శ్రీ రెడ్డి ఫేస్బుక్ లో సంచలన పోస్ట్ పెట్టింది. అయితే ఆ పోస్ట్ తాను పెట్టింది కాదని, అసలు ఉదయనిధిని ఇప్పటివరకు నేరుగా చూడలేదని తెలిపింది. దీంతో అందరూ షాక్ అయ్యారు ఓ స్టార్ హీరో పైగా ఉద్దండ రాజకీయ నాయకుల కుటుంబం నుంచి వచ్చారు స్టాలిన్.. అలాంటి వ్యక్తిపై శ్రీరెడ్డి పోస్టు పెట్టడంతో అందరూ షాక్ అయ్యారు. కాని అది తన పోస్టు కాదని తన పేరుమీద చాలా మంది ఫేస్ బుక్ పేజీలు పెట్టారు అని అంటోంది ఆమె. అలా ఎవరో పెట్టారు అని చెప్పింది, తనని అసలు కలవలేదు అని క్లారిటీ ఇచ్చింది.

తనని తమిళ ప్రజలు ఆదరిస్తున్నారని, త్వరలోనే రాజకీయ ప్రవేశం చేయబోతున్నాని తెలిపింది. అయితే ఇప్పటివరకు అవకాశాల కోసం చాలా చేశా, ఇక పై అలా చేయనని తెలిపింది. మొత్తానికి శ్రీరెడ్డి దీనిపై క్లారిటీ ఇవ్వడంతో అక్కడ రాజకీయంగా కూడా ఆ పార్టీ నేతలు కూల్ అయ్యారు.