శ్రీ రెడ్డి బంపర్ ఆఫర్ ను తిరస్కరించిన వర్మ

శ్రీ రెడ్డి బంపర్ ఆఫర్ ను తిరస్కరించిన వర్మ

0
99

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు.. సోషల్ మీడియాను వేధికగా చేసుకుని ఇటు ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు అలాగే రాజకీయాలపై సెటైర్స్ వేస్తుంటారు… తాజాగా వర్మ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు…

ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు… గతంలో సంచలననటి శ్రీరెడ్డి సోషల్ మీడియాను వేధికగా చేసుకుని తనకు వర్మతో డేటింగ్ చేయాలిని ఉందని చెప్పిన సంగతి తెలిసిందే… ఇదే విషయాన్ని సదరు యాంకర్ గుర్తు చేశారు…

దీనిపై వర్మ క్లారిటీ ఇచ్చారు… డేటింగ్ అంటే ఓ రెస్టారెంట్ కో ఇంకో చోటుకో ఒకరితో కలిసి బయటకు వెళ్లడమని అన్నారు… తాను ఎప్పుడు ఓ అమ్మాయితో కలిసి బయటకు వెళ్లలేదని తాను లోపలికే వెళ్లానని క్లారిటీ ఇచ్చారు.. శ్రీ రెడ్డితో అయినా సరే తాను డేటింగ్ వెళ్లనని అన్నారు… మరి దీనిపై శ్రీరెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి…