పవన్ ను బలిసిందా అంటూ మళ్ళీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి..!!

పవన్ ను బలిసిందా అంటూ మళ్ళీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి..!!

0
104

పవన్ శ్రీరెడ్డి ల మధ్య మాటల యుద్ధం ఏ టైం లో మొదలయ్యిందో తెలీదు కానీ పవన్ పై ఆమె కోపం ఇంకా తగ్గట్లేదు.. తాజాగా సీనియర్ నటి వైసీపీ ఎమ్మెల్యే రోజాపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసింది. తన సోషల్ మీడియా అకౌంట్ లో బోయాపాటి తో ఎఫైర్ ఉన్న నటి ప్రవీణ భర్తతో రోజాకు ఎఫైర్ ఉందంటూ కామెంట్స్ చేసింది.

డబ్బుల కోసం అతడిని రోజా గోకేదని.. డబ్బున్న వాళ్లను పరిచయం చేయమని అనీల్ ను పీడించేదని ఆరోపణలు చేసింది. ఈ వివాదం తగ్గకముందే మళ్లీ మెగా ఫ్యామిలీపై పడింది. పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేసింది. “జనసేన ఎమ్మెల్యే రాపాకను అవమానించేంత బలిసిందా పవన్ కి, మనోహర్ కి ? నీ ముఖానికి ఒక్కసారైన సర్పంచ్ గా అయిన గెలిసావా పీకే” అని పోస్ట్ పెట్టింది. ఇప్పుడు ఈ పోస్ట్ పై పవన్ ఫైన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు.