ఇలియానా ,దర్శకుడు తేజ మధ్యలో ఏదో వుందంటున్న…శ్రీరెడ్డి..!!

ఇలియానా ,దర్శకుడు తేజ మధ్యలో ఏదో వుందంటున్న...శ్రీరెడ్డి..!!

0
121

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ కు అడ్డు అదుపు లేకుండా పోతుంది అంటూ తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన శ్రీ రెడ్డి తాజాగా దర్శకుడు తేజ ని టార్గెట్ చేసింది.. తన సోషల్ మీడియా లో “రేపు తేజ రాసలీలల వినోదం ..ఇల్లి అక్క తో నీకు ఏం పని.. మర్చిపోయావా “అంటూ పలు పోస్ట్లు చేసింది. ఇంతకీ శ్రీ రెడ్డి కన్ను తేజపై ఎందుకు పడిందంటే ” సీత ” సినిమా ప్రమోషన్స్ కొరకు ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో శ్రీ రెడ్డి గురించి తేజ పలు సంచలన వ్యాఖ్యలు చేసాడు.

శ్రీరెడ్డి తెలుగు ఇండస్ట్రీ పరువును రోడ్డుకు లాగిందని పలు మీడియా ఛానల్ వారు చెప్పుకురాగా ఇండస్ట్రీ పరువు ఏం పోలేదని ,ఇండస్ట్రీ అంటే తమాషా గ ఉందా ,ఎవరో ఇద్దరుముగ్గురు వచ్చి ఇండస్ట్రీని రోడ్డుకు లాగుతామంటే ఇక్కడ గాజులు తోడ్కొని ఎవరు లేరని ,తోలు తీస్తామని ఘాటు గా వార్నింగ్ ఇచ్చాడు తేజ. దీనితో శ్రీ రెడ్డి కి మండి తేజ పై ఈ ఆరోపణలు వేసిందని అంటున్నారు .