తేజ.. ఆ నర్సుని వాడుకొన్నాడు : శ్రీరెడ్డి

తేజ.. ఆ నర్సుని వాడుకొన్నాడు : శ్రీరెడ్డి

0
101

వివాదాస్పదన నటి శ్రీరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సారి దర్శకుడు తేజ, తమిళ హీరో విశాల్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసింది. ‘తేజ.. చాలా రోజుల క్రితం మిర్రర్ విజయ లక్ష్మి ఫ్రెండ్ ఒక నర్స్ ని ప్రేమ దోమ అని చెప్పి బాగా వాడేసి వదిలేసావ్.. గుర్తు ఉందా..?’ అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఇటీవలే తేజ హీరోయిన్ ఇలియానాని వాడుకొన్నాడని శ్రీరెడ్డి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. వాటికి కొనసాగింపుగా తాజా వ్యాఖ్యలు చేసింది.

హీరో విశాల్ ని మరోసారి టార్గెట్ చేసింది. ‘మిస్టర్ విశాల్ రెడ్డి.. నువ్ ఎంత పెద్ద ఫ్రాడ్ వో నా దగ్గర అన్ని డీటైల్స్ ఉన్నాయి… ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం వెన్నుమా’ అంటూ అతడి పాపులర్ సాంగ్ ని మిక్స్ చేస్తూ ఆరోపణలు చేసింది. ఇంతకీ విశాల్ కు సంబంధించి శ్రీరెడ్డి దగ్గర ఉన్న డీటేల్స్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఉంటే ఎందుకు బయటపెట్టడం లేదనది ఓ పెద్ద ప్రశ్న.