ఆయన ఒక సీనియర్ డైరెక్టర్ ప్రస్తుతం వరుస ప్లాఫ్ లతో డీలా పడ్డాడు… ఈ ప్లాఫ్ దెబ్బికి ఆయన కొత్త సినిమా ఎప్పుడో డైలమాల మధ్య ప్రారంభం అయింది… ఇప్పుడు మరో చిత్రం తీస్తున్నాడు… అయితే సీనియర్ స్టార్ హీరోలకు అందరికీ ఎదురయ్యే ఇబ్బందే ఆయనకు కూడా ఎదురైంది…
ఆయన సినిమాకు హీరోయిన్లు మాత్రం దొకడంలేదట… ఈ చిత్రంలో నటిస్తున్న స్టార్ హీరోకు హీరోయిన్ సెట్ చేయలేక పోతున్నారట దర్శక నిర్మాతలు…. ఈ మధ్యే ఒక హీరోయిన్ సెట్ చేశారట… అయితే… కీలక పాత్ర కోసం హీరోయిన్ వెతకడం కష్టంగా మారిందట…
ఇంతలో హీరో ఒక హీరోయిన్ పేరును సిఫారస్సు చేశాడట… అయితే ఆ హీరోయిన్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పకోకుందట… గతంలో ఇదే హీరోతో నటించింది.. హీరో దాటికి తట్టుకోలేక ఈ ఆఫర్ ను హీరోయిన్ తిరస్కరించిందట… దర్శక నిర్మాతలు మాత్రం హీరో కోరిక మేరకు ఎలాగైనా ఒంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు..
ఎంత రెమ్యునేషన్ అయినా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారట… ఈ విషయం తెలిసిన కొందరు స్టార్ డైరెక్టర్ కు ఇంత ఖర్మ పట్టిందని అనుకుంటున్నారట…