స్టార్ డైరెక్టర్ కొడుకుతో అనుష్క పెళ్లి… ఫుల్ క్లారిటీ..

స్టార్ డైరెక్టర్ కొడుకుతో అనుష్క పెళ్లి... ఫుల్ క్లారిటీ..

0
92

జేజమ్మ అనుష్క గురించి మరో వార్త హల్ చల్ చేస్తోంది.. గతంలో రెబస్ స్టార్ ప్రభాస్ ను వివాహం చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి… అయితే ఇది వస్తవం కాదని క్లారిటీ ఇచ్చారు… ఆ తర్వాత టీమిండియా స్టార్ క్రికెటర్ ను పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి… దానిపై కూడా క్లారిటీ ఇచింది స్వీటి…

తాజాగా మరో వార్త హల్ చల్ చేస్తోంది… స్వీటి టాలీవుడ్ కు చెందిన స్టార్ డైరెక్టర్ కుమారుడుని వివాహం చేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి.. త్వరలో వివాహం చేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి.. ఈ వార్తలపై అనుష్క మరోసారి స్పందించింది…

అనవసరంగా తనవ్యక్తిగత జీవితంలో చొరబడొద్దని సూచించింది… తన పెళ్లి గురించి కొన్ని రోజులుగా వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టం చేసింది… ఒక వేళ తాను పెళ్లి చేసుకుంటే అది అందరికి తెలిసే చేసుకుంటానని తెలిపింది అది రహస్యంగా ఎందుకు ఉంచుతానని తెలిపింది…