Flash: స్టార్ డైరెక్టర్ ఇంట తీవ్ర విషాదం

0
76

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ గిరీష్ మాలిక్​ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు గిరీష్ మాలిక్ తనయుడు మన్నన్ అంతస్తుల భవనంపై నుంచి కిందపడి మరణించాడు. మన్నన్ మరణంతో గిరీష్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.