తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది… ఆయనకు ఐకాన్ సిల్వర్ జూబ్లీ పురస్కారం ప్రకటించింది… దీంతో చిత్ర పరిశ్రమలో ఆనందాలు కలిగిస్తున్నాయి..
- Advertisement -
మరోవైపు రాజకీయంగా ఐకాన్ సిల్వర్ జూబ్లీ పురస్కారంపై అనేక అనుమానాలు వస్తున్నాయి.. విస్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పట్టు సాధించుకునేందుకు రజనీకి ఐకాన్ సిల్వర్ జూబ్లీ పురస్కారం ప్రకటించిందని అంటున్నారు…
ఉత్తరాది రాష్ట్రాల్లో బంపర్ మెజార్టీ సాధిస్తున్న బీజేపీ దక్షినాదిన గెలవలేక పోతుంది… అందుకు ఐకాన్ వెనుక బీజేపీ రాజకీయాలు చేస్తుందట… రజనీ బీజేపీకి మద్దతు ప్రకటిస్తే ఆయన ఫ్యాన్స్ మొత్తం బీజేపీ వైపు మొగ్గు చూపుతారని అంటున్నారు…