BIG BREAKING: స్టార్ హీరోకు గుండెపోటు..ఆస్పత్రికి తరలింపు

0
92

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్‌కి గుండెపోటు వచ్చింది. దీనితో అతనిని హుటాహుటీన చెన్నైలోని కావేరి హాస్పిటల్ కు తరలించారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇక అటు ఈ విషయం తెలియడంతో… హీరో విక్రమ్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక ప్రస్తుతం విక్రమ్ ‘కోబ్రా’, మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు.