Breaking: స్టార్ హీరో ఇంట తీవ్ర విషాదం..

0
80

చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలతో కంటతడి కూడా ఆరనివ్వడం లేదు. ఇప్ప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు మరణించి మనకు ఎనలేని బాధను మిగిల్చారు. తాజాగా స్టార్ హీరో నిఖిల్ తండ్రి మరణించడంతో చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. నిఖిల్ తండ్రి కావలి శ్యామ్ సిద్దార్థ నిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స చేస్తుండగా మృతి చెందాడు. దీంతో సినీప్రములందరు సోషల్ మీడియా వేదికగా కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు.