Flash: చిక్కుల్లో స్టార్ హీరో, నిర్మాత..ఎఫ్‌ఐఆర్‌ నమోదు

0
81

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, ఆయన తండ్రి నిర్మాత బెల్లంకొండ సురేష్ చిక్కుల్లో పడ్డారు.  “హౌరా బ్రిడ్జ్” సినిమా కోసం రూ. 80 లక్షల మేర మోసం చేశారని శరణ్ కుమార్ అనే వ్యక్తి.. వీరిపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.