లేడీ విలన్ గా మారిన స్టార్ హీరోయిన్

లేడీ విలన్ గా మారిన స్టార్ హీరోయిన్

0
92

లేడీ విలన్ గా స్టార్ హీరోయిన్లు నేటివ్ రోల్స్ పోషించి తమ సత్తా చాటుకున్నారు.లేడీ విలన్ గా నెగిటివ్ రోల్స్ పోషించడానికి చాలామంది ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ కూడా లేడీ విలన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.

బాలీవుడ్ లో సత్తా చాటాలని ఎప్పటినుంచో ట్రై చేస్తున్న శృతిహాసన్ ఇప్పటికే పలు హిందీ సినిమాల్లో చేసింది. ఈ క్రమంలో శ్రుతి నటించిన ‘యారా’ మూవీ జులై 30 న జిీ 5 ఓ టీ టీ ఫార్మాలో రిలీజ్ కానుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ మరో బాలీవుడ్ మూవీకి ఓకే చెప్పిందట.కాకపోతే ఈ సినిమాలో అమ్మడు నెగిటివ్ రోల్ ప్లే చేయబోతున్నారట.

డబ్ల్యూ మూవీ ‘లక్ ‘ నుంచి బాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ అనిపించుకోవాలని చూస్తున్న శ్రుతిహాసన్ ఇప్పటికైనా సక్సెస్ అవుతుందేమో చూడాలి మరి !