గుట్టుచప్పుడు కాకుండా స్టార్ హీరోయిన్ పెళ్లి..వీడియో వైరల్‌

Star heroine gets married instead of gossip..video goes viral‌

0
272

స్టార్ హీరోయిన్ నయనతార గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సినిమాలు తీసి మనందరినీ అలరించింది నయనతార. నయనతార, డైరెక్టర్ విఘ్నేశ్‌ శివన్‌లు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. లాక్‌డౌన్‌లో సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న సంగతి  కూడా తెలిసిందే. 5 సంవత్సరాలుగా… వీరు ప్రేమించుకుంటుండగా..లాక్‌డౌన్‌ అనంతరం పెళ్లి  ఘనంగా చేసుకుంటామని పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు.

పెళ్లి ఎప్పుడా అని ఎదురు చేస్తున్న అభిమానులకు నయన్, విఘ్నేశ్‌ ఊహించని షాక్ ఇచ్చారు. ఈ జంట ఇప్పటికే ఎవరికి తెలియకుండా పెళ్లి చేసేసుకున్నారని సమాచారం తెలుస్తోంది.ఇలాంటి తరుణంలో… తమిళనాడులోని ప్రముఖ ఆలయాన్ని విగ్నేష్‌ శివన్‌-నయన తార సందర్శించారు. అక్కడ నయనతార  నుదుటున బొట్టుతో కనిపించింది.వారు నయనతారను ఫోటోలలో, వీడియోలలో బంధించారు. ప్రస్తుతం ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాంతో ఈ జంట ఇప్పటికే పెళ్లిచేసుకుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొందరు ఈ జంటకు శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. భారతీయ సాంప్రదాయంలో పెళ్లి అయిన స్త్రీలు మాత్రమే పాపిట కుంకుమ పెట్టుకుంటారు.

ఈ నేపథ్యంలోనే విగ్నేష్‌, నయనతార హడావుడి లేకుండా.. రహస్యంగా వివాహం చేసుకుని ఉండొచ్చని చాలా మంది భావిస్తున్నారు.వారిద్దరి ప్రవర్తన కూడా అలాగే ఉంది. పేరుకే ప్రేమికులు కానీ భార్య భర్తలకు మించి సన్నిహితంగా ఉంటున్నారు. ప్రేమికుల రోజు అర్ధరాత్రి విఘ్నేష్ ఇంటిని సందర్శించిన నయనతార పూల గుచ్చంతో ఆయనకు విషేస్‌ తెలియజేశారు. మొత్తానికి వీరి వీడియో ప్రస్తుతం వైరల్‌ గా మారింది.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి

https://twitter.com/suria____